Jeff Bezos hack : Saudi Crown Prince Hacked Jeff Bezos's Phone || Oneindia Telugu

2020-01-22 2,183

The Amazon billionaire Jeff Bezos had his mobile phone “hacked” in 2018 after receiving a WhatsApp message that had apparently been sent from the personal account of the crown prince of Saudi Arabia reports says
#JeffBezoshack
#SaudiPrince
#JeffBezos
#MohammedbinSalman
#WhatsAppvideo
#WhatsAppmessage
#JeffBezosmobilephonehacked
#Amazon

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకులు, ప్రపంచపు అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ ఫోన్ హ్యాకింగ్‌కు గురైన అంశం వెలుగు చూసింది. 2018లో తన ఫోన్ హ్యాకింగ్‌కు గురైనట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక గార్డియన్ కథనాన్ని ప్రచురించింది. సౌదీ రాజు మొహ్మద్ బిన్ సల్మాన్ నుంచి జెఫ్ బెజోస్‌కు వెళ్లిన ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇది హ్యాకింగ్‌కు గురైనట్లు గుర్తించడం జరిగింది.